click below
click below
Normal Size Small Size show me how
Prabhasam sem 1
| Term | Definition |
|---|---|
| మీ నాన్నగారి చెల్లెలు | మేనత్త |
| మీ అమ్మకు చెల్లెలు | పిన్ని / పిన్నమ్మ / చిన్నమ్మ |
| మీ నాన్నగారి తమ్ముడు | బాబాయి / చిన్నాన్న |
| మీ అమ్మగారి తమ్ముడు | మేనమామ |
| మీ అమ్మకు అక్క | పెద్దమ్మ / దొడ్డమ్మ |
| మీ నాన్నగారి అన్న | పెద్ద నాన్న |
| మీ మామయ్య భార్య | అత్తయ్య / మేనత్త |
| మీ నాన్నగారి అమ్మ | నానమ్మ / బామ్మ / మామ్మ / ఆమ్మ |
| కట్టారు-కొట్టారు | బంధించారు (తాడు పెట్టి),నిర్మించారు-దెబ్బ వేసారు |